పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Advertisements

<p>జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు&period; లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు&period; పాపులేషన్ మేనేజ్‌మెంట్‌ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు&period; 1&period;5 ఉన్న టీఎఫ్ఆర్‌ను 2&period;1కు తీసుకెళ్లటం మన లక్ష్యమని వెల్లడించారు&period; ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ&period;25 వేలు ఇస్తామని ఈ నగదు పురస్కారం గేం ఛేంజర్ కానుందని భావిస్తున్నామని అన్నారు&period; జనాభా నిర్వహణపై ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని ఆ చర్చల తర్వాత పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు&period; ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని&comma; పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ.

వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను !