పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా పడుతోంది&period; పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు&period; పెట్రోల్&comma; డీజిల్‌ దొరకడంలేదన్న పుకార్లతో బంకుల ముందు బారులు తీరుతున్నారు&period; దీంతో పెట్రోల్‌ బంకుల దగ్గర భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి&period; ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి&period; ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అనేక బంకులు ఇప్పటికే &&num;8216&semi;నో స్టాక్&&num;8217&semi; బోర్డులను ప్రదర్శిస్తున్నాయి&period; హైదరాబాద్‌లోని గచ్చిబౌలి&comma; కూకట్‌పల్లి&comma; ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి&period; స్టాక్ ఎప్పుడు అయిపోతుందో అన్న ఆందోళనతో వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తున్నారు&period; బంకుల బయట రోడ్ల మీదకే వాహనాలు క్యూ కట్టడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి&period; పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; ప్రభుత్వాలు స్పందించి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.