పేదల సంక్షేమం కోసం నిధులు

Revanth Reddy

Advertisements

&NewLine;<p>ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు&period; హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు&period; తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు&period; కేసీఆర్‌ పాలన ఎలా ఉందో యువత&comma; రైతులు&comma; మహిళలు అడిగితే బాగా చెబుతారన్నారు&period; ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం&comma; ధర్మం ఉందని నమ్మి&period;&period; ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్‌ అన్నారు&period; ఈ పదేళ్లలో కేసీఆర్‌ ఏం చెప్పారు&period;&period; ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు&period; పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచన చేయాలన్నారు&period; నిరసనలు తెలపడం వంటి ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు&period; స్వరాష్ట్రంలో ఎన్నో మార్పులు వస్తాయని ఆశించిన యువత ఆకాంక్షలు అడియాశలు అయ్యాయని రేవంత్‌ విమర్శించారు&period; పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలమైందని ఆరోపించారు&period; కేసీఆర్‌ ఇచ్చిన పాత హామీలనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారన్నారు&period; తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారని&period;&period; రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..