పోలీసులకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం

TDP

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది&period; నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు&period; ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు&period; యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో&comma; పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది&period; ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు&period; ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి&comma; ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.