పోలీస్ కమిషనర్ కాంతి రానా ప్రెస్ మీట్..

Commissioner

Advertisements

&NewLine;<p>కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని పై జరిగిన దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది&period; నవంబర్ 1 తారీకు రాత్రి శ్యాం కుమార్ ను నిందితుడు హరీష్ శంకర్ మరియు ఐదుగురు స్నేహితులు దాడి చేసి బలవంతంగా కార్ ఎక్కించుకొని గుంటూరు వరకు తరలించారు&period; సంఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా&comma; ముగ్గురు ఇన్స్పెక్టర్లు మరియు ఎసిపి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి రాత్రి నిందితులను అరెస్టు చేశాం&period; నిందితులపై కిడ్నాప్ కేసు&comma; ఎస్సీ ఎస్టీ కేసు మరియు నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేశాం&period; నిందితులపై షీట్లు ఓపెన్ చేసి&comma; భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం&period; ఈరోజు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"arXw2S49qg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35900&sol;amp&sol;">హార్ట్ ఫెయిల్యూర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హార్ట్ ఫెయిల్యూర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35900&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;iUkZlcG8BQ&num;&quest;secret&equals;arXw2S49qg" data-secret&equals;"arXw2S49qg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SLm6ULwl3M"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35916&sol;amp&sol;">నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35916&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;1e5bFQ5ELa&num;&quest;secret&equals;SLm6ULwl3M" data-secret&equals;"SLm6ULwl3M" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..