ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్..

KCR

Advertisements

&NewLine;<p>కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం సిద్ధమయ్యింది&period; సిర్పూర్&comma; ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లిలోని&period;&period; అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు&period; బీఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period; బీఆర్ఎస్ సిర్పూర్&comma; ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు&period; గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా&period;&period; సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు&period; పోలీసు యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాట్లు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.