ప్రత్యేక విమానంలో గుండె తరలింపు

Heart

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చిన్న ముత్తెవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాశ్ 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు&period; ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కుటుంబసభ్యులు అవయవ దానానికి అంగీకరించారు&period; ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండెను ఆయుష్ హాస్పిటల్ నుండి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు&period;గన్నవరం నుండి తిరుపతి లోని పద్మావతి హాస్పిటల్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.