ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మననే..

pollutant

Advertisements

&NewLine;<p>ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి&period; కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా&comma; ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి&period; ఈ మేరకు స్విస్ గ్రూప్ &OpenCurlyQuote;ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది&period; అంతేకాదు&comma; ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది&period; నగరంలో రియల్ టైం గాలి నాణ్యత ఈ ఉదయం 7&period;30 గంటలకు ఏక్యూఐ 483గా ఉంది&period; రెండో స్థానంలో పాకిస్థాన్‌లోని లాహోర్ ఉండగా&comma; కోల్‌కతా మూడో స్థానంలో&comma; ముంబై ఆరో స్థానంలోను ఉన్నాయి&period; బంగ్లాదేశ్ రాజధాని ఢాకా&comma; పాకిస్థాన్‌లోని కరాచీ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి&period; చైనాలోని షెన్యాంగ్ &comma; హాంగ్జౌ &comma; కువైట్‌లోని కువైట్ సిటీ&comma; చైనాలోని వుహాన్ వరుసగా 7&comma; 8&comma; 9&comma; 10 స్థానాల్లో నిలిచాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..