ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026…

Advertisements

<p>ఫిబ్రవరి 20à°¨ గచ్చిబౌలి స్టేడియంలో జరుగనున్న సీఎం కప్‌-2026కు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి&comma; స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి ఆహ్వానించారు&period; పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్‌ నిర్వహించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు&period; విద్యార్థులు&comma; యువతీ&comma; యువకులు సీఎం కప్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు&period; మొత్తం 44 రకాల క్రీడలను సీఎం కప్‌లో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు&period; క్రీడల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వంతో శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు&period; సీఎం కప్‌ను పాఠశాల విద్యనుంచి యూనివర్శిటీ స్థాయి విద్యార్థుల వరకు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మూసీ సుందరీకరణ పనులపై సీఎం ఫోకస్‌.