బస్సు ను ఢీకొన్న లారీ..

Bus-Lorry Accident

Advertisements

&NewLine;<p>వి కోట మండలం కుమ్మర మడుగు వద్ద రోడ్డు ప్రమాదం… ప్రైవేటు టూరిస్ట్ బస్సు ను లారీ ఢీకొంద&period; ఐదు మంది పరిస్థితి విషమం 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి&period; పొట్టకూటి కోసం ఒరిస్సా రాష్ట్రం నుండి కేరళకు 50 మంది కార్మికులు బస్సులో వెళ్తున్నారు&period; బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పోలీసులు జెసిబి సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు&period; క్షతగాత్రులను వీకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.