131
ఇసుక కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టారు. ఉచిత ఇసుక స్కీం ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు సిఐడి కేసు నమోదు చేశారు. కేసులో A2 గా ఉన్న చంద్రబాబు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్.