బాబు బెయిల్ తో సంబరాలు

chandrababu bail

Advertisements

&NewLine;<p>విస్సన్నపేట బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 52 రోజుల తర్వాత రిమాండ్ నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు అవటంతో &comma; తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు మిఠాయిలు&comma; బాణాసంచా కాల్చారు కమ్మటూరు రామాలయం సెంటర్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు విడుదలైన సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు&comma; పంచి సంతోషాన్ని వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాబా శ్రీను&comma; మర్రిబోయిన చిన్నోడు&comma; రాయల సుబ్బారావు&comma; ఆకుల రాధా&comma; రామినేని రామారావు&comma; జనసేన పార్టీ నాయకులు&comma; అడపా శ్రీను&comma;కిషోర్&comma; వెంకటేశ్వరరావు&comma; యాసిన్&comma; నాదెండ్ల నాగమణి&comma; వాణి&comma; కార్యకర్తలు వృద్ధులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమ్మటూరు మొత్తం పండుగ వాతావరణ నెలకొన్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.