బిఆర్ఎస్ అభ్యర్ధి కు నిరసన సెగ..

Ravindra kumar

Advertisements

&NewLine;<p>నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు&period;‌‌ నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండాలో రవీంద్ర కుమార్ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు&comma; యువకులు ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ ప్రచారాన్ని అడ్డుకున్నారు&period; గత ఐదేళ్ల కాలంలో కనీసం గ్రామంలో ఉన్న నీటి సమస్యను కూడా పరిష్కరించలేదని&comma; బిఆర్ఎస్ నాయకులకు తమ గ్రామంలో పర్యటించే హక్కు లేదని ఎమ్మెల్యేను నిలదీశారు&period; దీంతో చేసేదేమీ లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ అక్కడ నుంచి పోలిసుల సహాయంతో వెనుతిరగడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..