బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు..

dasari usha

Advertisements

&NewLine;<p>బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి&comma; దుబ్బాసి లక్ష్మి&comma; జెట్టీ ప్రేమలత&comma;అంతడుపుల శారద&comma; 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు&period; అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ…&period; బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీలు మహిళలను ఓటర్ల గానే చూశారే తప్ప స్వయంఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు&period; బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు&period;విధంగా మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు&period; ఎన్నికలవేళ టిఆర్ఎస్&comma; కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"dTFa4GA842"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35637&sol;amp&sol;">ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35637&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;OhMSruZbLV&num;&quest;secret&equals;dTFa4GA842" data-secret&equals;"dTFa4GA842" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ViFzgxhXsi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35643&sol;amp&sol;">బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ మృతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ మృతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;35643&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;S0WSdvIwtY&num;&quest;secret&equals;ViFzgxhXsi" data-secret&equals;"ViFzgxhXsi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..