బీజేపీ నాలుగో జాబితా విడుదల..

Bjp

Advertisements

&NewLine;<p>అభ్యర్థుల జాబితా ప్రకటనలో బాగా వెనకబడిన తెలంగాణ బీజేపీ తాజాగా నాలుగో జాబితాను ప్రకటించింది&period; 12 మంది అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేసింది&period; 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ&period;&period; ఆ తర్వాత ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది&period; ఆ తర్వాత ప్రకటించిన మూడో జాబితాలో 35 మందికి చోటు కల్పించగా&comma; తాజా జాబితాలో మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించింది&period; మొత్తంగా ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది&period; అభ్యర్థులు వీరే బీజేపీ ప్రకటించిన తాజా జాబితా ప్రకారం&period;&period; చెన్నూరు నుంచి దుర్గం అశోక్&comma; ఎల్లారెడ్డి నుంచి సుభాష్‌రెడ్డి&comma; వేములవాడ నుంచి తుల ఉమ&comma; హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి&comma; సిద్దిపేట నుంచి దూది శ్రీకాంత్‌రెడ్డి&comma; వికారాబాద్ నుంచి నవీన్‌కుమార్&comma; కొడంగల్ నుంచి బంటు రమేశ్‌కుమార్&comma; గద్వాల నుంచి బోయ à°¶à°¿à°µ&comma; మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాస్&comma; మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి&comma; నకిరేకల్ నుంచి మొగులయ్య&comma; ములుగు నుంచి అజ్మీర ప్రహ్లాద్ నాయక్ బరిలోకి దిగుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..