బెల్లంపల్లి సభలో కెసిఆర్..

KCR

Advertisements

&NewLine;<p>అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ సిర్పూర్ ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లి సభల్లో కెసిఆర్ పాల్గొంటారు ముఖ్యమంత్రి కే&period;చంద్రశేఖర్రావు మంచిర్యాల&comma; ఆసిఫాబాద్ జిల్లాలకు రానున్నారు&period; బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period; బీఆర్ఎస్ సిర్పూర్&comma; ఆసిఫాబాద్&comma; బెల్లంపల్లి అభ్యర్డులు సభలకు సర్వం సిద్ధం చేశారు&period; గత నాలుగు రోజుల నుంచి సభల ఏర్పాట్లు చేస్తుండగా&period; సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు&period; పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..