ఇంగువ ఔషధ గుణాలు..

Here's

Advertisements

&NewLine;<p>ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది&period; ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ&period; గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది&period; రుతుసమస్యల్ని తగ్గిస్తుంది&period; ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం&period; అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది&period; కడుపులో మంట&comma; అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి&period; గ్లాసు నీళ్లలో&comma; లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది&period; చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ&comma; సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది&period; జలుబూ&comma; దగ్గూ అదుపులోకి వస్తాయి&period; శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి&period; క్యాబేజీ&comma; బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది&period; ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది&period; ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు&period; రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి&period; నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది&period; దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి&period; ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది&period; మానసిక సమస్యలూ&comma; ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు