162
ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద ఓ పాత ఇనుము దుకాణంలో మీషన్ తో సామగ్రిని ముద్ద చేసే క్రమంలో అందులో ఉన్న బ్లేడు ఇరిగి ప్రమాదవశాత్తూ కాళ్ళకు, తలకు బలమైన గాయాలు కావడంతో బీహార్ కు చెందిన తుంతుమ్ సింగ్(40) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.