భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.

Advertisements

<p>పసిడి ప్రియులకు ఇదే చౌక భేరం&period; ఇలాంటి మంచి అవకాశం మళ్లీ రాదంటున్నారు&period; బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతున్నాయి&period; గత నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజుపతనం కాదు పాతాళానికే పడిపోయాయి&period; గత కొంతకాలంగా రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి&comma; ఇప్పుడు ఒక్కసారిగా దిగిరావడంతో పసిడి ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు&period; ఒక వైపు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు దిగిరావడం శుభపరిణామంగా భావిస్తున్నారు&period; &period; హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం à°§à°° ఏకంగా రూ&period; 5&comma;950 మేర తగ్గింది&period; దీంతో నిన్నటి వరకు గరిష్టాల్లో ఉన్న à°§à°° ఇప్పుడు రూ&period; 1&comma;40&comma;020 వద్దకు చేరింది&period; ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం à°§à°° కూడా రూ&period; 5&comma;450 పతనమై రూ&period; 1&comma;28&comma;350 పలుకుతోంది&period; పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది&period; అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి&period; ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం మరింత తీవ్రతరమవుతున్నప్పటికీ బంగారం ధరలు పడిపోతున్నాయి&period; వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు&period; ధరలు మరింత తగ్గుతాయా లేదా అన్న ఆందోళన పక్కన పెడితే&comma; ప్రస్తుతం ఉన్న ఈ తగ్గుదల కొనుగోలుదారులకు నిజంగానే &&num;8216&semi;గోల్డెన్ ఛాన్స్&&num;8217&semi; అని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.