భార్య హత్య కేసులో.. భర్త అరెస్ట్

murder

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండల కొఠాలపర్రు గ్రామ అడ్డపుంతలో జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు&period; నర్సాపురం డీఎస్పీ రవి మనోహర్ చారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ &lpar;చివటం రామ్ ప్రసాద్&rpar;భర్తే నిందితుడుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు&period; భార్య నందిని ప్రవర్తన పై అనుమానంతో చాకుతో పొడిచి హత్య చేశాడు&period; ముద్దాయిని అదుపులోకి తీసుకొని హత్య కు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొన్నాం అన్నారు&period; కేసు దర్యాప్తుకు కృషి చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు&comma; సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ను సిబ్బందిని జిల్లా sp యూ&period; రవి ప్రకాష్&comma; డీఎస్పీ అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.