మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్..

KTR

Advertisements

&NewLine;<p>ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశాను &period; రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల&period; సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను&period; 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం&period;&period; సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన&period;&period; పల్లెలు పచ్చ బడ్డాయి&period;&period; వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది&period; అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను&period; గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్న గులాబి దండు నాకు అండగా ఉంది&period; ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు&period; సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా&period;&period;&excl; ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు&period; మనకు మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందాం&period; ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా&period;&period; కరెంటు కావాలా&period;&period; కాంగ్రెస్ కావాలా &period;&period;నీళ్ళు కావాలా&period;&period; కన్నీళ్లు కావాలా&period;&period; స్కాములు కావాలా సంబంధ వర్గాల అభ్యున్నతికి బిఆర్ఎస్ కుల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి&period; జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం&period; నేతన్నల తలరాతలు మార్చాం&period; ప్రలోబాలకు లొంగీ పోతే ఆగం ఐతం&period; గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది&period; మళ్ళీ డిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్తితి వస్తది&period; సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు&period; సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..