మంత్రి తలసాని సంచలన కామెంట్స్..

Minister Talasani

Advertisements

&NewLine;<p>బీఆర్‌ఎస్‌ను ఓడించే దమ్ము ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు&period; బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని గజానంద్‌గడ్డ&comma; పాములబస్తీ&comma; పోచమ్మబస్తీ&comma; కుర్మబస్తీలో బీఆర్‌ఎస్‌ అంబర్‌పేట అభ్యర్థి&comma; కాలేరు వెంకటేష్‌&comma; కార్పొరేటర్‌ బి&period;పద్మావెంకటరెడ్డితో కలిసి ప్రచారం చేశారు&period; ఈ సందర్భంగా పాదయాత్ర చేసిన మంత్రి తలసాని&comma; ఎమ్మెల్యే కాలేరు వెంకటే్‌షలకు మహిళలు శాలువాకప్పి స్వాగతం పలికారు&period; కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పరిశీలకులు గండ్ర మోహన్‌రెడ్డి&comma; బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సీ&period;హెచ్‌&period;చంద్రమోహన్‌&comma; నాయకులు శ్రీపతిరెడ్డి&comma; పద్మావతి పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.