మరోసారి హైదరాబాద్ రానున్న నరేంద్ర మోడీ..!

narendra modi

Advertisements

&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 à°¨ ఎల్బీస్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ&period;&period; ఈ నెల 11à°¨ మరోసారి తెలంగాణకు రానున్నారు&period; సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న మాదిగ ఉప కులాల &OpenCurlyQuote;విశ్వరూప మహాసభ’కు హాజరుకానున్నారు&period; రెండు రోజుల వ్యవధిలో ప్రధాని మరోసారి హైదరాబాద్ కు వస్తుండటంతో సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయక త్వం దృష్టి పెట్టింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..