మహిళ పై అసభ్య పదజాలం..

Attack with a knife

Advertisements

&NewLine;<p>బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ని గణేష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది&period; ఇంటి ముందు గోవులకు రొట్టెలు వేస్తుండగా&comma; ఎదురుగా ఉన్న థామస్ అనే వ్యక్తి మా ఇంటి ముందు వేస్తావా&quest; అని గొడవకు దిగి మహిళ అని చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలం తో తిట్టడం తో అది గమనించిన ఆమె కుమారుడు విజయ్ మా అమ్మ ను తిడతావా అని అడిగే లోపే&comma; లోపలికి వెళ్లి కత్తి తో బయటకు వచ్చి కడుపు కింద భాగంలో పొడిచేయడమే కాక&comma; ఇది నా రోడ్&comma; ఇక్కడ ఆవులకు మళ్ళీ ఒకసారి ఏదైనా పెడితే అందరిని చంపేస్తా అని బెదిరించి లోపలికి వెళ్లి పోయాడు&period; విషయం తెలుసుకున్న బోయిన్ పల్లి పోలీస్ లు థామస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..