శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర వైసిపి పార్టీ ఎంపీటీసీ పైశాచికత్వం. మహిళా వాలంటీర్ పై హత్యాచారం యత్నం. మడకశిర నియోజకవర్గంలో మహిళా వాలంటీర్ పై వైసీపీ నేతల దౌర్జన్యం. అగలి మండలం కదిరేపల్లి లో వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ బసవరాజుకు, మహిళా వాలంటీర్ వేద కుటుంబానికి మధ్య గొడవ ఎంపీటీసీ బసవరాజు అక్రమంగా రాజకీయ దౌర్జన్యంతో తమపై దాడి చేసి తమనే కేసులు పెట్టీ రిమాండ్కు పంపుతున్నారు అంటూ వాపోతున్న మహిళా వాలంటీర్ వేద. ఇరవర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు కేవలం ఎంపీపీ, ఎమ్మెల్యే ఒత్తిడితోనే తమను వేధిస్తున్నారంటూ వాపోయిన వాలంటీర్ వేద. నా తమ్ముడు కిరణ్ ను తీవ్రంగా గాయపరిచిన పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వేద ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులను వదిలేసి తమపై కక్షపూరితంగా అన్యాయంగా పోలీసులు రిమాండ్ తరలిస్తున్నా రంటూమహిళా వాలంటీర్ వేద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఒత్తిడితోనే తమపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన వాలంటీర్ వేద.
మహిళా వాలంటీర్ పై హత్యాచారం యత్నం..
125
previous post