మునుగోడు కాంగ్రెస్ పార్టీలో ముసలం..

Komatireddy Rajagopal Reddy

Advertisements

&NewLine;<p>మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ముసలం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించారు&period; మునుగోడు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనారు&period; ఈరోజు చౌటుప్పల్ తన క్యాంపు కార్యాలయంలో మరోసారి కార్యకర్తల సమావేశం నిర్వహించి&comma; వారి సలహాలు స్వీకరించి&comma; మునుగోడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడానికి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.