మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేసిన మేఘారెడ్డి..

megha reddy

Advertisements

&NewLine;<p>వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు&period; ఈ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి ఇంటి దైవం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని దంపతులిద్దరూ పూజలు చేశారు&period; అక్కడి నుంచి సొంత గ్రామం మంగంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులతో కలిసి దంపతులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు&period; స్వర్గస్తులైన వారి తల్లిదండ్రులు వెంకటమ్మ సాయిరెడ్డిల చిత్రపటాల వద్ద నమస్కరించి వనపర్తికి బయలుదేరారు&period; వనపర్తి రామాలయంలోను ప్రత్యేక పూజలు చేసిన ఆయన అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు&period; అనంతరం కలెక్టరేట్ చేరుకున్నా ఆయన నామినేషన్ దాఖలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.