యాలకులు తింటే కలిగే లాభాలు

cardamom

Advertisements

&NewLine;<p>యాలకులు తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది&period; ఏలకుల వల్ల ఎంజైమ్‌à°² స్రావం ప్రేరేపితం అయి జీర్ణక్రియకు సహాయపడుతుంది&period; తద్వారా ఉబ్బరం&comma; గ్యాస్&comma; కడుపు తిమ్మిరి వంటి సాధారణ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది&period; యాలకులు సహజ మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు&period; నిత్యం నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి నోరు తాజాగా ఉంటుంది&period; అంతేకాకుండా ఎల్లప్పుడూ తాజా శ్వాసను అందిస్తుంది&period; అంతేకాకుండా దంత సమస్యలు కూడా దూరమవుతాయి&period;యాలకులు సహజసిద్ధమైన రక్తాన్ని పల్చగా చేసేలా పనిచేస్తుంది&period; దీనివల్ల సిరల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది&period; దీన్ని తినడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది&period; గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు