యాలకులు వలన ఉపయోగాలు

Cardamom

Advertisements

&NewLine;<p>దీనితో తయారుచేయబడిన అంతవర్ధ ప్రసమన&comma; ఉబ్బసం వ్యాధితో బాధపడేవారికి దివౌషధంగా పని చేస్తుంది&period; సిరోవిరికన అనే ఔషధం&comma; నాసికా చికిత్సకి అనాదిగా వాడుతున్నట్టు వైద్య సంహితల్లో పేర్కొన్నారు&period; యాలకులు బాగా నూరి నుదురుకి లేపనం చేస్తే తల నొప్పి చిటి కెలో మటుమాయమవుతుంది&period; అలాగే యాలకుల కషా యం సేవిస్తే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉం టుంది&period; యాలకుల గింజలు నోటితో నములుతుండటం వల్ల క్రిములు నశించడమే కాకుండా నోటి దుర్వాసనను అరికడుతుంది&period; దంతాలను&comma; చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది&period; యాలకులు నూరి పేస్ట్‌గా చేసి గాయా లకి&comma; పుండ్లకి పైలేపనంగా వాడితే వెంటనే మానిపో తాయి&period; వీటిని నములుతూ ఉండటం వల్ల ఉదర సంబంధ వ్యాధులు ఉపశమించడమే కాక కడుపులో ఏర్పడ్డ పుండ్లు &lpar;అల్సర్స్‌&rpar; కూడా తగ్గుముఖం పడ తాయి&period; చాలా రకాల రుగ్మత లకి ఇలద్వయ &lpar;ఇలాచీ-యాలకులు&rpar; ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది&period; యాలకుల తైలం పంటినొ ప్పిని నివారించి&comma; క్రిముల్ని సమూలంగా నాశనం చేస్తుంది&period; దీని కషాయం సేవిస్తే వాంతులు అరికట్టి&comma; జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది&period; ఆస్త్మా రోగులు యాలకులు&comma; జాతిఫల&comma; కుంకుమ పువ్వు&comma; వంశలోకన&comma; నాగకేసర&comma; శంఖజీరక సమ పాళ్ళలో నూరి తేనెతో కలిపి సేవిస్తూవుంటే ఆ వ్యాధి నుంచి మంచి ఉపశమనం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు