రంగారెడ్డిలో పాదయాత్ర..

Congress Party

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర కార్యక్రమాని చేపట్టారు&period; రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారం చేసారు&period;అనంతరం మాల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఇస్తే&comma; రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period; సోనియా గాంధీ ప్రకటించిన ఆరు &lpar;6&rpar; గ్యారంటీ స్కిమ్ పథకాలను ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అమలు చేస్తామన్నారు&period; రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసుగుతుంది&period; పాదయాత్ర లో భాగంగా ఆర్టీసీ బుస్ లో ప్రయాణికులతో ముచ్చటించారు&comma; కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు&period; మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్రలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది కాంగ్రెస్ &comma; బి ఆర్ ఎస్ ప్రచారాలు హోరాహోరీగా నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7s3Qo3iiuF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36225&sol;amp&sol;">రెండు పార్టీల మధ్య తోపులాట&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రెండు పార్టీల మధ్య తోపులాట&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36225&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;19qz9IqqK2&num;&quest;secret&equals;7s3Qo3iiuF" data-secret&equals;"7s3Qo3iiuF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"UFnq70q3lR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36308&sol;amp&sol;">ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36308&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Df8GN4ODrQ&num;&quest;secret&equals;UFnq70q3lR" data-secret&equals;"UFnq70q3lR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

సీబీఎస్ఈ, నీట్ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణ.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఉద్రిక్తత.

సరిహద్దు గ్రామాలు దేశానికి “మొదటి గ్రామాలు” – ప్రధాని మోదీ