రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం..

KTR

Advertisements

&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది&period; బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు&period; ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు రెండు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు&period; ఈ మేరకు భారీ బహిరంగ సభలను ఆయా నియోజకవర్గాల్లోని గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు&period; కేటీఆర్ మొదటగా మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసగింస్తారు&period; సాయంత్రం షాద్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొననున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"btAVL5OhGi"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36145&sol;amp&sol;">రెండు చోట్ల రేవంత్ రెడ్డి పోటీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రెండు చోట్ల రేవంత్ రెడ్డి పోటీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36145&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;syfbq0iNBo&num;&quest;secret&equals;btAVL5OhGi" data-secret&equals;"btAVL5OhGi" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WJMFxWkfeJ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36159&sol;amp&sol;">మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మూడోసారి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ఎన్నికల ప్రసారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36159&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;8aFyWtPQre&num;&quest;secret&equals;WJMFxWkfeJ" data-secret&equals;"WJMFxWkfeJ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో ఒక మహిళపై అత్యాచారం..

అమెరికా – ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి..

వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..