రద్దు చేసిన పథకాలపై సమాధానం

రద్దు చేసిన పథకాలపై సమాధానం

Advertisements

&NewLine;<p>ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనార్టీ వర్గాల్లో వైసీపీపై అసంతృప్తి పెరగడం వల్లే&period;&period; ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు&period; మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు&period; పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్‌ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు&period; వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు&period; రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు&period; నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకి గుర్తు చేయాలన్నారు&period; రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..