రవాణాపై ఎన్ఐఏ దాడులు కలకలం..

NIA

Advertisements

&NewLine;<p>మానవ అక్రమ రవాణాపై ఎన్ఐఏ దాడులు చేయడం కలకలం రేపుతోంది&period; తెలంగాణ పాటు 9 రాష్ట్రాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి&period; తెలంగాణ&comma; కర్ణాటక&comma; తమిళనాడు&comma; పుదుచ్చేరి&comma; త్రిపుర&comma; అస్సాం&comma; బెంగాల్&comma; హర్యానా&comma; రాజస్థాన్&comma; జమ్మూకాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది&period; ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.