రాహు దోషం వున్న వారికి అదృష్టాన్నిచ్చేది ఈ గణపతి

Rahu Dosham

Advertisements

&NewLine;<p>జాతకంలో రాహుగ్రహదోషం వున్న వారు తప్పకుండా ప్రతి మంగళవారం&comma; ప్రతి శనివారం నిష్టగా&period;&period;నియమంగా మట్టితో చేసిన గణపతిని బెల్లం ప్రసాదంగా పెట్టి&comma; గరికతో పూజించాలి&period; తద్వారా రాహుగ్రహ అనుగ్రహం తప్పక కలుగుతుంది&period;ఇక మీ జాతక చక్రంలో రాహువు బలహీనముగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలా పాలు చేయుటయందు ఆసక్తి&comma; నీచమనుషులతో సహవాసము&comma; సంఘవిద్రోహ చర్యలు&comma; జైలు శిక్షలు అనుభవించుట&comma; కుష్టు లాంటి వ్యాధులు&comma; విద్యార్థులు చదువు మధ్యలో మానివేయుట&comma; పాడుపడిన ఇంటిలో లేదా దాని పరిప్రాంగణంలో నివసించుట&comma; ఇంట్లో బొద్దింకలు&comma; పందికొక్కు లు&comma; పాములు సంచరించటం&comma; గురువును అవమానించటం&comma; రాత్రి వేళలో భయంకరమైన కలలు రావటం&comma; శుభకార్యములు వాయిదా పడుట&comma; వాహన ప్రమాదములు జరుగుట&comma; గృహంలో విద్యుత్తుతో పనిచేసే వస్తువులు పాడగుట&comma; విలువైన వస్తువులు దొంగలు ఎత్తు కొనిపోవటం&comma; అనేకరకాల అవమానాలు భరించాల్సి రావటం… మొదలగునవి జరిగునప్పుడు రాహుగ్రహ దోషముగా గుర్తించి&comma; దోష నివార ణకు కనక దుర్గ అమ్మవారిని పూజించుట&comma; దేవి భాగవతం పారాయణం చేయుట&comma; గోమేధికం గాని ఎనిమిది ముఖములు గల రుద్రాక్షను గాని ధరించుట&period; భవాని మాల ధరించుట&comma; స్త్రీలను గౌరవించటం వలన రాహు గ్రహ అనుగ్రహం కలుగును&period; ఈ సమయంలో ఎక్కువగా దుర్గా సప్తశ్లోకి పఠించటం చాలా మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.