రెడ్డి.. రావు, ఎవరైనాసరే మా ముందు వంగాల్సిందే

akbaruddin

Advertisements

&NewLine;<p>తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి&period; కాంగ్రెస్&comma; మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది&period; రెవంత్ రెడ్డి ఇటివలె మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు&period; ఈ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు&period; రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని అన్నారు&period; ఇప్పటి వరకు జరిగిన హిందూ &&num;8211&semi; ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు&period; రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని&comma; వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని హెచ్చరించారు&period; రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని&comma; ఆ తర్వాత టీడీపీ&comma; ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని అన్నారు&period; తెలంగాణలో రెడ్డి&comma; రావు&comma; ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ &&num;8211&semi; పాకిస్తాన్ రెండు ముక్కలైందని&comma; లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..