కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలుపు ఖాయం

srisailam goud

Advertisements

&NewLine;<p>కుత్బుల్లాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్&comma; శ్రీరామ్ నగర్ కాలనీలలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది&period; ఈ ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పై గాటు వ్యాఖ్యలు చేశారు&period; బీఆర్ఎస్ మోసాలను&comma; బీజేపీ హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు&period; కమల వికాసం కనిపిస్తుందని…నా నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ నాయకుల గుండెల్లో దడ పుట్టింది అన్నారు&period;బీఆర్ఎస్ పార్టీ స్కీములు పేరిట అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అన్నారు&period; కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంది మాట్లాడారు&period; బీసీ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది&comma;ఎస్సి వర్గీకరణ కృషి చేసింది బీజేపీ యే అన్నారు&period;బీఆర్ఎస్ లా దళిత బందు పేరిట దళితులను&comma;బీసీ బందు పేరిట బీసీ లను&comma; గిరిజన బందు పేరిట ఎస్టీలను మోసం చేయలేదు వ్యాఖ్యనించారు&period; బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోతే అమెరికా పోతాడు&period;&period; కాంగ్రెస్ అభ్యర్థి వ్యవసాయం చేస్కుంటా అంటున్నాడు&period;&period; నేను మాత్రం ఎప్పుడు షాపూర్ నగర్ లోనే ఉంటా&period;&period;ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్ని ఆశీర్వదించండి&period;&period; గేటెడ్ కమ్యూనిటీల్లో&comma; జూబ్లీహిల్స్ లో ఉండే వాళ్ళను తరిమికొట్టండి&period;బీజేపీ కి ఓటేసి&period;&period; అభివృద్ధికి పట్టం కట్టండి&period;&period;బీఆర్ఎస్&comma; కాంగ్రెస్ లను బొందపెట్టి… బీజేపీ తో జట్టు కట్టండి&period;&period;అంటూ ప్రచారం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్..

రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరింత వేగవంతం..