రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు..

Asaduddin Owaisi

Advertisements

&NewLine;<p>టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ చీఫ్&comma; హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీని నాశనం చేసినట్లే కాంగ్రెస్‌ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి ఉన్నాడని&period;&period; కాంగ్రెస్ కూడా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ఆధీనంలోనే ఉందని వ్యాఖ్యానించారు&period; బీజేపీ&comma; కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని చెప్పారు&period; ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు&period; తాము ఏ పార్టీ ఏ టీమ్&comma; బీ టీమ్ కాదని స్పష్టం చేశారు&period; ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారో వారికి మద్దతు ఇస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??

తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .