రైల్వే స్టేషన్లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు..

railway station

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్లో ఘనంగా 157 వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి&period; గుత్తి రైల్వే స్టేషన్ ప్రారంభమై 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టేషన్ మేనేజర్ ఏ సురేష్ బాబు ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైల్వే సీనియర్ డీసీయం మనోజ్ కుమార్&comma; డీఎంఈ ప్రమోద్ కుమార్&comma; రైల్వే వైద్యాధికారి వెంకటేష్ తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు&period; సీనియర్ డిసిఎం మనోజ్ కుమార్ మాట్లాడుతూ బ్రిటిషర్స్ హయాంలో రైల్వే స్టేషన్ ని స్థాపించారన్నారు&period; గుత్తి రైల్వే స్టేషన్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రైల్లు రాకపోకలు కొనసాగుతున్నాయన్నారు&period; గుత్తి రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఆయన తెలిపారు&period; అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.