నేనెప్పుడూ మీ బిడ్డనే.. నిండు మనసుతో దీవించండి.. పేరుతో కరపత్రాల పంపిణీ

Bandi sanjay kumar

Advertisements

&NewLine;<p>బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా&comma; రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చేసిన పోరాటాలు&comma; కేంద్రం నుండి తీసుకొచ్చిన ప్రస్తావిస్తూ రూపొందించిన కరపత్రం ప్రజలను ఆకర్షిస్తోంది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నేనెప్పుడూ మీ బిడ్డనే… నిండు మనసుతో దీవించండి’’ పేరుతో రూపొందించిన 2 పేజీల కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నేనెప్పుడూ మీ బిడ్డను… మీ కళ్ల ముందు పెరిగిన&period; మీ కాళ్ల మధ్యన తిరిగిన&period; మీ దీవెనలతోనే ఇంతటి వాడినయ్యా&period; కరీంనగర్ గల్లీలో తిరిగిన సామాన్యుడిని దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు&period; పోరాటాల&comma; చైతన్యాల కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డగా దేశం కోసం&comma; ధర్మం కోసం కాషాయ జెండా పట్టుకుని ప్రజల పక్షాన పోరాడిన’’ అంటూ కరపత్రాన్ని రూపొందించారు&period; అంతేగాకుండా ఎంపీగా గెలిపించాక కరీంనగర్ అభివ్రుద్ధి కోసం చేసిన కార్యక్రమాలు&comma; తెచ్చిన నిధులతోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను&comma; జైలుకు వెళ్లిన సందర్భాలను కరపత్రంలో ప్రస్తావించారు&period; కరపత్రంపై ప్రజల్లో సానకూల చర్చ జరుగుతోంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..