లోకో పైలట్ కు తప్పిన ప్రమాదం..

loco pilot

Advertisements

&NewLine;<p>ప్రస్తుతం సెలవులో ఉండగా దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన శిక్షణ కోసం హైదరాబాదులోని తన ఇంటి నుంచి కాజీపేటకు వచ్చారు&period; శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి షిరిడి ఎక్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు బయలుదేరాడు&period; చిన్న పెండ్యాల స్టేషన్గన్పూర్ మధ్యలో మందు గోలీలు రియాక్షన్ కావడంతో స్పృహ తప్పి పడిపోయాడు&period; ఒళ్లంతా దద్దుర్లు రావడంతో ప్యాసింజర్ భోగి లో ఉన్న అతని లాస్ట్ కంపార్ట్మెంట్ గార్డు విధులు నిర్వహించే బ్రేక్ పాయింట్ కు తరలించారు&period; అంతకుముందే జనగామ రైల్వే స్టేషన్ కు సమాచారం అందించగా జిఆర్పీల సహాయంతో అంబులెన్సును సిద్ధంగా ఉంచారు&period; అక్కడ నుంచి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు&period; లోకో పైలట్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zK4wl0gy3J"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37149&sol;amp&sol;">కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కాంగ్రెస్ పార్టీలో 100 మంది చేరిక&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37149&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;KcOpqVthiY&num;&quest;secret&equals;zK4wl0gy3J" data-secret&equals;"zK4wl0gy3J" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n5rI07Njnm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37166&sol;amp&sol;">మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేసిన మేఘారెడ్డి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేసిన మేఘారెడ్డి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37166&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;jvRXLZTtf6&num;&quest;secret&equals;n5rI07Njnm" data-secret&equals;"n5rI07Njnm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.