వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు

rain

Advertisements

&NewLine;<p>తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది&period; అక్టోబర్ 2 వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది&period; ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది&period; మరోవైపు&period;&period; ఇవాళ హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది&period; హిమాయత్ నగర్&comma; చిక్కడపల్లి&comma; నారాయణగూడ&comma; అబిడ్స్&comma; ఎంజే మార్కెట్&comma; ఖైరతాబాద్&comma; పంజాగుట్ట&comma; నాంపల్లి&comma; బషీర్‌బాగ్&comma; ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది&period; దీంతో గణేష్ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; అయిన కూడా నిమజ్జనం కొనసాగిస్తూనే ఉన్నారు&period; దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.