వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయం

South Africa

Advertisements

&NewLine;<p>వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది&period; చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది&period; 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47&period;2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది&period; ఇక పాకిస్థాన్‌ సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బోల్తాపడింది&period; మొత్తం ఆరు మ్యాచుల్లో ఐదింట గెలిచిన దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది&period; పాకిస్థాన్‌ బౌలర్లలో అఫ్రిది 3&comma; మహ్మద్‌ వాసిమ్‌&comma; రవూఫ్‌&comma; ఉసామా మిర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.