వరంగల్ జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ..

Warangal

Advertisements

&NewLine;<p>వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది&period; వరంగల్‌ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు&period; దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు&period; భూపాలపల్లిలో కీర్తిరెడ్డి&comma; గండ్ర సత్యనారాయణరావు నామినేషన్లు వేయనున్నారు&period; పరకాలలో నామినేషన్లు వేసేందుకు 100 గ్రీన్‌ఫీల్డ్‌ బాధిత రైతులు సన్నద్ధం అవుతున్నారు&period; 12 నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆసక్తి చూపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.