విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు

Electrical short circuit

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా కలిగిరి లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది&period; విద్యుత్ షార్ట్ సర్క్యూట్ పాఠశాలలో మంటలు చెలరేగాయి&period; పాఠశాలతో పాటు కరస్పాండెంట్ నివాసం కూడా ఈ మంటల్లో కాలి దగ్ధమైపోయింది&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.