వేప నూనె – దోమల నివారణ

neem oil

Advertisements

&NewLine;<p>వేప ఆకు&comma; వేపనూనె &&num;8211&semi; దోమలను తరిమి కొట్టేందుకు నేచురల్ మస్కిటో రేపేలెంట్ గా పనిచేస్తాయి&period; కేవలం దోమల నుంచి మాత్రమే కాదు&comma; క్రిమి కీటకాలనుంచి కూడా రక్షణ ఇస్తాయి&period; ఇంట్లో దోమల ఎక్కువగ ఉంటె వేప నూనె కొద్దిగా కొబ్బరి నూనె తో కలిపి చర్మం ఎక్స్పోస్ అయ్యే చోట ముఖ్యంగా కాళ్ళు చేతులకు రాసుకోవచ్చు&period; లేదంటే ఎండిన వేపాకులను కాల్చి ఆ పొగ ఇంట్లో అలాగే ఆరుబయట ఉంచితే కూడా దోమలు పోతాయి&period; అనేక రకాల ఇతర బ్యాక్టీరియల్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పోగొట్టాలంటే నీటిలో వేపాకులను వేసి ఆ నీటితో స్నానం చేయవచ్చు&period; గజ్జి దురద తామర వంటి ఇన్ఫెక్షన్స్ కు వేప నీరు ఉపశమనం ఇస్తుంది&period; నోటి ద్వారా వేప రసం&comma; వేపాకు చూర్ణం తీసుకొనే వారు తస్మాత్ జాగ్రత్త&period; అతిగా నోటి ద్వారా వేప తీసుకోవడం వలన కిడ్నీలు&period; లివర్ దెబ్బతినే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు