వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్

Jivita Rajasekhar

Advertisements

&NewLine;<p>ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్&period;&period; ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు&period; అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ&period;&period; తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు&period; ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు పాతవేనని స్పష్టం చేశారు&period; తాను ఇప్పుడు బీజేపీతోనే ఉన్నట్లు తెలిపారు&period; వ్యూహం అనే సినిమా రివ్యూ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాల్లాగే దాన్నీ చూస్తానన్నారు&period; అయితే తనకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.