వైసీపీ ప్రభుత్వం ఫై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము సంచలన కామెంట్స్

nallapati ram

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వైసీపీ ప్రభుత్వం గత నాలుగున్నర ఏళ్ళ నుండి ప్రతిపక్ష పార్టీల గొంతు దారుణంగా నొక్కుతుంది…నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన అసమర్థతని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నాడు…గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రశ్నించినందుకె&comma; తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు పెట్టారు…&period;నరసరావుపేటలో ప్రతి సందులో ఈరోజు తెలంగాణ మద్యం అమ్ముతున్నారు…ఇకనుంచైనా గోపిరెడ్డి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకుంటే మంచిది…నియోజకవర్గoలో జరుగుతున్న మాదక ద్రవ్యాలను పోలీసులు అరికట్టడం లేదు…&period;ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతోనే శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మద్యం కేసు…మా కార్యకర్తలను వేధించిన అధికారులపై ప్రయివేటు కేసులు వేస్తాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..