శఠగోపం యొక్క ప్రాముఖ్యత

Shatagopa

Advertisements

&NewLine;<p>గోపం లేక శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం&period; శఠగోపంను వెండి &comma; రాగి&comma; కంచుతో తయారు చేస్తారు&period; శఠగోపం వలయాకారంలో ఎందుకుండాలి&comma; నేరుగా పాదాలనే తలపై పెట్టోచ్చు కదా అంటే దానికీ ఒక లెక్క ఉందంటున్నాయి మన శాస్త్రాలు&comma; ఎందుకంటే నేరుగా పదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచడం జరిగిందంట&period;దాని మీద దేవుని పాదాలుంటాయి&period; అంటే మనము కోరికలను భగవంతుడికి ఇక్కడే తెలపాలన్నమాట&period; పూజారికి కూడా వినిపించకుండా మన కోర్కెలను భగవంతునికి విన్నవించుకోవాలి&period; అంటే మన కోరికే శడగోప్యము&period; అది మన నెత్తిన పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది&period; దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం&comma; షడగోప్యం తప్పక తీసుకోవాలి&period; చాలమంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక&comma; చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు&period; కొద్దిమంది మాత్రమే ఆగి&comma; షడగోప్యం పెట్టించుకుంటారు&period; మానవునికి శత్రువులైన కామమూ&comma; క్రోధమూ&comma; లోభమూ&comma; మోహమూ&comma; మదమూ&comma; మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం&period; సహజంగా చిల్లర లేకపోవటం వల్ల&comma; షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము&period; ప్రక్కగా వచ్చేస్తాము&period; అలా చెయ్యొద్దు&period; పూజారి చేత శడగోప్యము పెట్టించుకోండి&period; మనసులోని కోరికను స్మరించుకోండి&period; శడగోప్యమును రాగి&comma; కంచు&comma; వెండిలతో తయారు చేయటం వలన శడగోప్యమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్&comma; దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి&comma; మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది&period; తద్వార శరీరంలో ఆందోళనా&comma; ఆవేశమూ తగ్గుతాయి&period; శడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు&period;శాస్త్రపరంగా చూస్తే శఠగోపం పంచలోహాలతో కాని&comma; ఇత్తడి&comma; వెండి&comma; రాగి&comma; బంగారం&comma; కంచులతో విడివిడిగా గాని తయారు చేస్తారు&period; వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది&period; అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..