శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు

ganapathi

Advertisements

&NewLine;<p>హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు&period; ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం&period;4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు&period; గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు&period;<br>ఈ ఉదయం 6&period;30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్&comma; సెక్రటేరియట్&comma; ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది&period; ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు&period; క్రేన్ నెం&period;4 వద్ద చివరి పూజలు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

కొండా సురేఖకు బుజ్జగింపులు.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.