శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ

Devadaya Sekha Minister at Srisailam

Advertisements

&NewLine;<p>శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ&comma; కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు దంపతులకు ఆలయ అర్చకులు&comma;ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీకాళహస్తి దేవస్థానం, గుడిమల్లం అభివృద్ధికి భారీ విరాళం.

బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గందరగోళం.

కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త.